ఆమె అందాలను టచ్ చేసిన డైరెక్టర్
posted on Sep 23, 2012 @ 12:29PM
హాలీవుడ్ బ్యూటీ సల్మా హాయక్ అందచందాలు చూసి ఓలివెర్ స్టోన్ మతిపోగోట్టుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘సావేజెస్' మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి సల్మా హాయక్ అదిరిపోయే విధంగా తయారై వచ్చింది. ఆమె అందాలను చూసి ఉద్రేకం ఆపుకోలేక పోయిన సావేజెస్' మూవీ డైరెక్టర్ ఓలివెర్ స్టోన్ ఫోటోగ్రాఫర్ల ముందే ఆమె అందాలను టచ్ చేసాడు. దీంతో ఏం చేయాలో తోచని సల్మా హాయక్ కవర్ చేసుకోవడానికి కంటిన్యూస్‍గా స్మైల్ ఇస్తూ ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ అన్నట్లు కలరింగ్ ఇచ్చింది. ఏది ఏమైనా ఆ ముసలి డైరెక్టర్ అలా టచ్ చేయడం ఏమిటని సల్మా హయక్ అభిమానులు మండి పడుతున్నారు.